Description:ఈ మహా గ్రంథం ఒక అద్భుతమైన వేద పురాణ ప్రాకృతము. ఎన్నో గాధలతోవిశేషాలతో కూడిన మహోన్నత గ్రంథం అందరికి ఉపయోగ కరం గా రచించబడినది. వారి రచనా కళా నైపుణ్యత ప్రసంసాభరితము. వేద విజ్ఞానము ఇంగ్లీస్ భాష లో అనువర్తించడం సామాన్యమైన విషయం కాదు. శ్రీశివకిషన్ జీ! సంపూర్ణ భవత్ అనుగ్రగంతో ‘శివ సామ్రాజ్యము’ఈ ప్రపనంచానికి అందచేసారు. ఈ మహాగ్రంథరచించటానికి 12 సంవత్సరాలు పట్టింది ఈ దై విక కళాఖండంలో ప్రతి పదం కళా శిల్పం గా పొందుపరచటం జరిగిందిఈ మహాగ్రంథము వేద విజ్ఞానశాస్త్రంవేదాంతంఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు మిక్కిలి కఠినమైన వేద సూత్రాలను అతి సులభముగా తెలుసుకోవటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఒక పరిపూర్ణ సమ్మేళనంగా అనేక శాస్త్రీయ సిద్దాంతాలువిజ్ఞానశాస్త్రంగణితంసాంకేతిక విజ్ఞానంసామాజికశాస్త్రాలునీతులుసాహిత్యంపురాణాలుధర్మకర్మదైవత్వం. నమ్మకంతత్వశాస్త్రంమరి ఎన్నో రహస్యాలను ప్రత్యేక నైపుణ్యంతో పొదిగిన ఈ మహాగ్రంథం అందరికీ "అమృత భాగస్వామ్యం”అందిస్తుంది. వారు ఒక " ఋషి”నేను నేటినుచి స గౌరవం తో శ్రీశివకిషన్ జీ గారికి “ఋషి”అను బిరిదు ప్రదానం చేస్తూ పాదాభివందం చేస్తున్నాను!”అన్నారు.ఆ సభ కు గౌరవ ముఖ్య అతిదిశ్రీ జోగిందర్ సింగ్ గారుశ్రీ మహేష్ గిరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శివ సామ్రాజ్యము లోని పలు అంశాలను ఆయన క్లుప్తంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ”మనమంతా అదృష్త వంతులం. శ్రీశివకిషన్ జీ మన మద్యలో ఉన్నారు. వారు రసబ్రహ్మకళాబ్రహ్మశబ్దబ్రహ్మ! శ్రీ శివకిషన్ గారికి ఎంత కొనియాడినా తక్కువే! ప్రత్యేక లక్షణాలతో కూడిన అలాంటి వ్యక్తి అరుదుగా సమాజంలో కనిపిస్తా రు. శ్రీశివకిషన్ జీ గారిని సగర్వంగా ఋషి శ్రీశివకిషన్ జీ గా సంబోద్దిద్దాం! నేను ఈ మహాగ్రంథవిస్తృతంగా చదివాను. ధర్మంవివక్ష విశ్వాసంఆనందముచిత్తశుద్ధినిర్లిప్తత శక్తి క్షమామరియు ప్రేమ అన్న ఎనిమిది అమూల్య మైన ఆనంద జీవన నిర్దేశిక మూలాలు అతిసులువుగా ఇందులో పురాణ కథల రూపం లో ప్రతి క్షణం మానవులను ఉత్తెజము తో ఉత్తమం చేయడానికి ఈ మహా గ్రంథం దోహదం చేస్తుంది. నేను గట్టిగా అందరు మళ్ళీ మళ్ళీచదవమని సిఫార్సు చేస్తున్నాను.”అలాగే 26.03.2015 నాడు తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు“ఈ మహా గ్రంథ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ నా చేతుల మీద గా జరగటము నాకు చలా ఆనంద దాకము గా ఉంది . ఇది ఒక అద్భుతమైన వేద పురాణ ప్రాకృతము. ఎన్నో గాధలతోవిశేషాలతో కూడిన మహోన్నత గ్రంథం అందరికి ఉపయోగ కరం గా రచించబడినది. వారి రచనా కళా నైపుణ్యత ప్రసంసాభరితము. ఈ పురాణ గాథల మహాగ్రంథం మన భారతదేశ విజ్ఞానభండారం. ప్రత్యేక నైపుణ్యంతో పొదిగిన ఈ మహాగ్రంథం ఒక అద్భుతము! ఈ మనోహరమైన పఠనం ఒక సంపద అందిస్తుంది . ప్రతి ఒక్కరూ తప్పక చదవాలిఅని క్లుప్తంగా వివరించారు.ఆ సభ కు గౌరవ అతిదిశ్రీ కెవిపి రామచంద్రరావు గారురాజ్యసభ ఎంపి గ్రంథ పరిచయం చేస్తూ “కైలాసం గురించి చాలా గ్రంథాలు వేలుబడినా అసలు కైలాసాలు ఎన్నిఆ పర్వతాల శాస్త్రీయ రహస్యాలు ఏంటి భూమిని గిరగిరా పరిభరణం చేయుస్తున్న ఆ విశ్వశక్తి కి మూలం ఏంటి అన్న విషయాలేవీ ఇప్పటివరకు బహిర్గతం చేయబడలేదు. వొక్క విషయం గురించి కూడా ఇప్పటివరకు రాయ బడలేదు.. గ్రంధకర్త శివకిషన్ జీ ఈ వేదామృతం సామాన్యులకై అందుబాటులోనికి తీసుకొని రావాలనే పట్టుదలతోఒక తపస్సులా ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన క్లిష్టమైన సంసృత శ్లోకాలలో నిగుడంగా దాగివున్న కైలాస రహస్యాలు శాస్త్రీయ పరంగా నేటి తరానికి పూర్తిగా తెలియజేశారు. వారికి పుస్తక ప్రియులు ధన్యవాదాలు చెప్పాలి. ఇటు వంటి మహా గ్రంథలు చదవడమే కాదు మన వ్యక్తిగత గ్రంథాలయం లో వుంటే విలాసం కే మరింత వన్నె ఇస్తుంది!”అన్నారు.ఈ మహా గ్రంథం చదివినఎందరో విజ్ఞులుశాస్త్ర వేత్తలుపండితులురాజకీయ వేత్తలు వక్తలు సాహిత్యాభిమానులుగ్రంధకర్తనువిస్వామిత్రగాఋషిగామరియుఅభినవవ్యాసునిగారసబ్రహ్మగాకళాబ్రహ్మగాశబ్దబ్రహ్మగాకీర్తించారు.ఈ శివ సామ్రాజ్యము లోని “పరిచయ పర్వం” ఒక్కసారి చదవటంతో“ఇది ఆధునిక శస్త్ర అభివృద్ధికి దోహదిస్తుంది. ఆధునిక పోకడలతో యువత సతమత పెద్దల వేద జ్ఞాన లోపంసరిదిద్దటానికి అన్ని వర్గాల పాఠకులకు నిజ మైన జ్ఞాన మార్గం పొందేలా జీవితాన్ని ధైర్యంగా సాఫీగా ఆనందంతో గడపగల శక్తినిస్తుందన్న అన్న వాస్తవం”We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with “శివ సామ్రాజ్యం”: వేద పురాణ ప్రాకృతము (Telugu version of Mysterious Kailash). To get started finding “శివ సామ్రాజ్యం”: వేద పురాణ ప్రాకృతము (Telugu version of Mysterious Kailash), you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Pages
—
Format
PDF, EPUB & Kindle Edition
Publisher
Amazon
Release
2017
ISBN
“శివ సామ్రాజ్యం”: వేద పురాణ ప్రాకృతము (Telugu version of Mysterious Kailash)
Description: ఈ మహా గ్రంథం ఒక అద్భుతమైన వేద పురాణ ప్రాకృతము. ఎన్నో గాధలతోవిశేషాలతో కూడిన మహోన్నత గ్రంథం అందరికి ఉపయోగ కరం గా రచించబడినది. వారి రచనా కళా నైపుణ్యత ప్రసంసాభరితము. వేద విజ్ఞానము ఇంగ్లీస్ భాష లో అనువర్తించడం సామాన్యమైన విషయం కాదు. శ్రీశివకిషన్ జీ! సంపూర్ణ భవత్ అనుగ్రగంతో ‘శివ సామ్రాజ్యము’ఈ ప్రపనంచానికి అందచేసారు. ఈ మహాగ్రంథరచించటానికి 12 సంవత్సరాలు పట్టింది ఈ దై విక కళాఖండంలో ప్రతి పదం కళా శిల్పం గా పొందుపరచటం జరిగిందిఈ మహాగ్రంథము వేద విజ్ఞానశాస్త్రంవేదాంతంఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు మిక్కిలి కఠినమైన వేద సూత్రాలను అతి సులభముగా తెలుసుకోవటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఒక పరిపూర్ణ సమ్మేళనంగా అనేక శాస్త్రీయ సిద్దాంతాలువిజ్ఞానశాస్త్రంగణితంసాంకేతిక విజ్ఞానంసామాజికశాస్త్రాలునీతులుసాహిత్యంపురాణాలుధర్మకర్మదైవత్వం. నమ్మకంతత్వశాస్త్రంమరి ఎన్నో రహస్యాలను ప్రత్యేక నైపుణ్యంతో పొదిగిన ఈ మహాగ్రంథం అందరికీ "అమృత భాగస్వామ్యం”అందిస్తుంది. వారు ఒక " ఋషి”నేను నేటినుచి స గౌరవం తో శ్రీశివకిషన్ జీ గారికి “ఋషి”అను బిరిదు ప్రదానం చేస్తూ పాదాభివందం చేస్తున్నాను!”అన్నారు.ఆ సభ కు గౌరవ ముఖ్య అతిదిశ్రీ జోగిందర్ సింగ్ గారుశ్రీ మహేష్ గిరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శివ సామ్రాజ్యము లోని పలు అంశాలను ఆయన క్లుప్తంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ”మనమంతా అదృష్త వంతులం. శ్రీశివకిషన్ జీ మన మద్యలో ఉన్నారు. వారు రసబ్రహ్మకళాబ్రహ్మశబ్దబ్రహ్మ! శ్రీ శివకిషన్ గారికి ఎంత కొనియాడినా తక్కువే! ప్రత్యేక లక్షణాలతో కూడిన అలాంటి వ్యక్తి అరుదుగా సమాజంలో కనిపిస్తా రు. శ్రీశివకిషన్ జీ గారిని సగర్వంగా ఋషి శ్రీశివకిషన్ జీ గా సంబోద్దిద్దాం! నేను ఈ మహాగ్రంథవిస్తృతంగా చదివాను. ధర్మంవివక్ష విశ్వాసంఆనందముచిత్తశుద్ధినిర్లిప్తత శక్తి క్షమామరియు ప్రేమ అన్న ఎనిమిది అమూల్య మైన ఆనంద జీవన నిర్దేశిక మూలాలు అతిసులువుగా ఇందులో పురాణ కథల రూపం లో ప్రతి క్షణం మానవులను ఉత్తెజము తో ఉత్తమం చేయడానికి ఈ మహా గ్రంథం దోహదం చేస్తుంది. నేను గట్టిగా అందరు మళ్ళీ మళ్ళీచదవమని సిఫార్సు చేస్తున్నాను.”అలాగే 26.03.2015 నాడు తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు“ఈ మహా గ్రంథ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ నా చేతుల మీద గా జరగటము నాకు చలా ఆనంద దాకము గా ఉంది . ఇది ఒక అద్భుతమైన వేద పురాణ ప్రాకృతము. ఎన్నో గాధలతోవిశేషాలతో కూడిన మహోన్నత గ్రంథం అందరికి ఉపయోగ కరం గా రచించబడినది. వారి రచనా కళా నైపుణ్యత ప్రసంసాభరితము. ఈ పురాణ గాథల మహాగ్రంథం మన భారతదేశ విజ్ఞానభండారం. ప్రత్యేక నైపుణ్యంతో పొదిగిన ఈ మహాగ్రంథం ఒక అద్భుతము! ఈ మనోహరమైన పఠనం ఒక సంపద అందిస్తుంది . ప్రతి ఒక్కరూ తప్పక చదవాలిఅని క్లుప్తంగా వివరించారు.ఆ సభ కు గౌరవ అతిదిశ్రీ కెవిపి రామచంద్రరావు గారురాజ్యసభ ఎంపి గ్రంథ పరిచయం చేస్తూ “కైలాసం గురించి చాలా గ్రంథాలు వేలుబడినా అసలు కైలాసాలు ఎన్నిఆ పర్వతాల శాస్త్రీయ రహస్యాలు ఏంటి భూమిని గిరగిరా పరిభరణం చేయుస్తున్న ఆ విశ్వశక్తి కి మూలం ఏంటి అన్న విషయాలేవీ ఇప్పటివరకు బహిర్గతం చేయబడలేదు. వొక్క విషయం గురించి కూడా ఇప్పటివరకు రాయ బడలేదు.. గ్రంధకర్త శివకిషన్ జీ ఈ వేదామృతం సామాన్యులకై అందుబాటులోనికి తీసుకొని రావాలనే పట్టుదలతోఒక తపస్సులా ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన క్లిష్టమైన సంసృత శ్లోకాలలో నిగుడంగా దాగివున్న కైలాస రహస్యాలు శాస్త్రీయ పరంగా నేటి తరానికి పూర్తిగా తెలియజేశారు. వారికి పుస్తక ప్రియులు ధన్యవాదాలు చెప్పాలి. ఇటు వంటి మహా గ్రంథలు చదవడమే కాదు మన వ్యక్తిగత గ్రంథాలయం లో వుంటే విలాసం కే మరింత వన్నె ఇస్తుంది!”అన్నారు.ఈ మహా గ్రంథం చదివినఎందరో విజ్ఞులుశాస్త్ర వేత్తలుపండితులురాజకీయ వేత్తలు వక్తలు సాహిత్యాభిమానులుగ్రంధకర్తనువిస్వామిత్రగాఋషిగామరియుఅభినవవ్యాసునిగారసబ్రహ్మగాకళాబ్రహ్మగాశబ్దబ్రహ్మగాకీర్తించారు.ఈ శివ సామ్రాజ్యము లోని “పరిచయ పర్వం” ఒక్కసారి చదవటంతో“ఇది ఆధునిక శస్త్ర అభివృద్ధికి దోహదిస్తుంది. ఆధునిక పోకడలతో యువత సతమత పెద్దల వేద జ్ఞాన లోపంసరిదిద్దటానికి అన్ని వర్గాల పాఠకులకు నిజ మైన జ్ఞాన మార్గం పొందేలా జీవితాన్ని ధైర్యంగా సాఫీగా ఆనందంతో గడపగల శక్తినిస్తుందన్న అన్న వాస్తవం”We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with “శివ సామ్రాజ్యం”: వేద పురాణ ప్రాకృతము (Telugu version of Mysterious Kailash). To get started finding “శివ సామ్రాజ్యం”: వేద పురాణ ప్రాకృతము (Telugu version of Mysterious Kailash), you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.